వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటెగౌడ గురువారం రాత్రి నగరిలోని మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోజాకు దుశ్శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.
జిల్లా అధ్యక్షుడిగా తన ఎన్నిక గురించి రోజాకు వివరించి, మర్యాదపూర్వకంగా మాట్లాడారు. నూతన జిల్లా అధ్యక్షుడికి రోజా ఘన స్వాగతం పలికారు.
Comments
Loading comments...

