Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్‌ వన్డే భవితవ్యంపై ఉత్కంఠ

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 10:35 AM జాతీయంక్రీడలు
రోహిత్‌ వన్డే భవితవ్యంపై ఉత్కంఠ - Udayam
వచ్చే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఆడతాడా? అనే చర్చ కొనసాగుతోంది. అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగకపోవచ్చన్న తాజా పరిణామాలతో రోహిత్‌ భవితవ్యంపై కొత్తగా ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే బీసీసీఐ నుంచి ప్రపంచకప్‌ వరకు రోహిత్‌ను కొనసాగిస్తామని అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్‌ ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్‌ కూడా జట్టులో ఉన్నాడు.

Comments

G
Loading comments...