Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ శర్మ ప్రపంచకప్ ఆశలు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 10:46 AM జాతీయంక్రీడలు
రోహిత్ శర్మ ప్రపంచకప్ ఆశలు - Udayam
వచ్చే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడే అంశంపై బీసీసీఐ వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్ నిష్క్రమణతో రోహిత్‌కు మార్గం సుగమమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రోహిత్ ఫిట్‌నెస్ మరియు ఫామ్‌పై బోర్డు వర్గాల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టోర్నీకి తాను పూర్తిగా అందుబాటులో ఉండగలనని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది.

Comments

G
Loading comments...