Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 8:09 PM జాతీయంక్రీడలు
రోహిత్ శర్మ అరుదైన రికార్డు - Udayam
వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్‌తో కలిసి ఓపెనర్లు రాణిస్తుండటంతో భారత్ స్కోరు 16 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 152 పరుగులు సాధించింది.

Comments

G
Loading comments...