Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ముందు 406 పరుగుల లక్ష్యం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 6:07 PM జాతీయంక్రీడలు
భారత్‌ ముందు 406 పరుగుల లక్ష్యం - Udayam
గువాహటిలో రెండో వన్డేలో భారత్‌కు వెస్టిండీస్‌ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు చేసింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ 101, షై హోప్‌ 104, అమిర్‌ జంగో 114 పరుగులతో సెంచరీలు బాదారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌, జడేజా, గుర్నూర్‌ బ్రార్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్‌ కృష్ణకు ఒక వికెట్‌ దక్కింది.

Comments

G
Loading comments...