Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫైనల్‌కు చేరిన భారత మహిళల హాకీ జట్టు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 5:30 PM జాతీయంక్రీడలు
ఫైనల్‌కు చేరిన భారత మహిళల హాకీ జట్టు - Udayam
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో సౌత్ కొరియాపై 2-0 తేడాతో విజయం సాధించింది. ఇషికా చౌదరీ, కెప్టెన్ సలీమా టెటె గోల్స్ చేశారు. తొలి హాఫ్ తర్వాత పుంజుకున్న భారత్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో తలపడనుంది. ఈ విజయంతో భారత్‌కు గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ ఖాయమైంది.

Comments

G
Loading comments...