Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే నిష్క్రమించిన నమన్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 5:40 PM జాతీయంక్రీడలు
గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే నిష్క్రమించిన నమన్‌ - Udayam
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్‌ బౌలింగ్‌ సమయంలో ఎడమ మడమ మడతపడటంతో నొప్పికి గురై మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడాడు. చికిత్స చేసినా నొప్పి తగ్గకపోవడంతో ఓవర్‌ను పూర్తి చేయలేకపోయాడు. నమన్‌ స్థానంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు.

Comments

G
Loading comments...