వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కీమో పాల్‌ను ఔట్ చేయడం ద్వారా 123 వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. దీంతో 200 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానానికి చేరాడు.
అతి తక్కువ వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లలో కుల్దీప్ రెండో స్థానంలో నిలిచాడు. మహ్మద్ షమి 104 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి ముందున్నాడు.
Comments
Loading comments...

