వార్తలకు తిరిగి వెళ్లండి

గౌహతిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అకీబ్ నబీ అత్యధిక పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
ఈ జాబితాలో 1975 నాటి రికార్డును మించిపోగా, మరో బౌలర్ గుర్నూర్ బ్రార్ సైతం అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్ల సరసన నిలిచాడు.
Comments
Loading comments...

