Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుబ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:00 PM జాతీయంక్రీడలు
శుబ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డు - Udayam
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అత్యంత వేగంగా 3,500 వన్డే పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా దిగ్గజం హాషిమ్ ఆమ్లా రికార్డును బ్రేక్ చేయడంతో పాటు, స్వదేశంలో అత్యంత వేగంగా 2,000 వన్డే పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

Comments

G
Loading comments...