Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 8:17 PM జాతీయంక్రీడలు
రవీంద్ర జడేజా అరుదైన రికార్డు - Udayam
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వికెట్ పడగొట్టిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. భారత్-విండీస్ వన్డే చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కడంతో పాటు తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.

Comments

G
Loading comments...