వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రోహిత్ శర్మ కెప్టెన్సీ తనపై ఎంతో ప్రభావం చూపిందని టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపారు. భారత్, ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్‌తో కలిసి ఆడుతూ ఆయన నాయకత్వాన్ని దగ్గరగా గమనించానని చెప్పారు. బౌలర్లను వినియోగించే విధానం సహా పలు విషయాలను నేర్చుకున్నానన్నారు.
వైస్ కెప్టెన్సీని అదనపు బాధ్యతగా భావిస్తున్నానని తిలక్ చెప్పారు.
Comments
Loading comments...

