వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్సిజన్ హాస్పిటల్‌లో డాక్టర్ గడ్డం సంతోష్ రెడ్డి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య స్పందనకు ప్రాధాన్యతనిస్తూ రోగులకు అవసరమైన చికిత్స, వైద్య సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు.
Comments
Loading comments...

