వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలోని శ్రీమంతా, సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను DMHO డాక్టర్ డి. రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రికార్డులు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. నిబంధనల ప్రకారం అనుమతులు, అర్హత పత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉల్లంఘనలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
Comments
Loading comments...

