వార్తలకు తిరిగి వెళ్లండి
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్‌బండ్ చుట్టూ పోలీసులు రాకపోకలను నియంత్రించారు. దీంతో ఉద్యోగాలు, పనులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సికింద్రాబాద్, ముషీరాబాద్, నెక్లెస్‌రోడ్ వైపు వెళ్లే పలు మార్గాల్లో ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్‌లు స్పష్టంగా ఇవ్వకుండానే రోడ్లను బ్లాక్ చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు
Comments
Loading comments...

