Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల శుభ్రతలో ఎన్‌సీసీ క్యాడెట్లు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:57 AM ఆదిలాబాద్General
రోడ్ల శుభ్రతలో ఎన్‌సీసీ క్యాడెట్లు - Udayam
ఆదిలాబాద్‌లో మాస్‌ స్వచ్ఛ క్యాంపెయిన్‌లో భాగంగా ‘ఏక్‌ గంట-ఏక్‌ సార్‌’ కార్యక్రమం నిర్వహించారు. 32(టీ) బీఎన్‌ ఎన్‌సీసీ కమాండింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ANO లెఫ్టినెంట్‌ పుట్టా లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఐ లవ్‌ ఆదిలాబాద్‌ పాయింట్‌ నుంచి కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌, గాంధీ పార్క్‌ వరకు రోడ్లను శుభ్రం చేసి చెత్తను సేకరించారు.

Comments

G
Loading comments...