Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపైకి ముళ్ల చెట్లు.. ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:01 PM కర్నూలుGeneral
రోడ్డుపైకి ముళ్ల చెట్లు.. ఇబ్బందులు - Udayam
గోనెగండ్ల–కులుమాల ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్ల చెట్లు విపరీతంగా పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్లు రోడ్డుపైకి రావడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లను తక్షణమే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...