వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండల కేంద్రంలోని లైబ్రరీ కాలనీలో నల్లా కనెక్షన్ కోసం రోడ్డు మధ్యలో తీసిన గుంతను పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు ఇరుకుగా ఉండటంతో రాత్రివేళ గుంత కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Loading comments...

