Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై నవజాత శిశువు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:32 AM హైదరాబాద్General
రోడ్డుపై నవజాత శిశువు - Udayam
బాలానగర్ ఠాణా పరిధిలో అప్పుడే పుట్టిన మగ శిశువును టవల్‌లో చుట్టి రోడ్డుపై వదిలేసిన అమానుష ఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి బిడ్డను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివాహేతర సంబంధంతో గర్భం దాల్చి పుట్టిన పసికందును వదిలేసిన తల్లి మరియు ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...