Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మస్క్, రాహుల్ వ్యాఖ్యలపై పొలిటికల్ వార్

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:37 AM జాతీయంGeneral
మస్క్, రాహుల్ వ్యాఖ్యలపై పొలిటికల్ వార్ - Udayam
భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు అనుమతుల అంశంపై ఎలాన్ మస్క్, రాహుల్ గాంధీ మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ సాగింది. దేశంలో అంబానీయే అసలు బాసా అంటూ మస్క్ ప్రశ్నించగా, మరొకరి గురించి చూడాలంటూ రాహుల్ బదులిచ్చారు. రాహుల్ వ్యాఖ్యలు పారిశ్రామికవేత్త అదానీని ఉద్దేశించినవేనంటూ జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారడంతో కార్పొరేట్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...