Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ యాప్ మోసాలు.. రూ.కోట్లు స్వాహా

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:29 AM కరీంనగర్General
ఆన్‌లైన్ యాప్ మోసాలు.. రూ.కోట్లు స్వాహా - Udayam
పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ ఆశ చూపి ఓ ఆన్‌లైన్ యాప్ నిర్వాహకులు జగిత్యాల జిల్లాలో వేల మంది నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు. విలాసవంతమైన విహారయాత్రలతో నమ్మించి బాధితుల నుంచి ఈ మొత్తాన్ని కాజేశారు. పరువు పోతుందనే భయంతో బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్న బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేసి 19 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...