వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆరు అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి స్థానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం స్థానాలు కీలకంగా మారగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

