వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజు వేడుకలకు కొద్ది రోజుల ముందు బ్రెయిన్ స్ట్రోక్‌తో 16 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో ఆ పేద కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత మూడు నెలలుగా తలనొప్పి వస్తున్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులు సహకరించక ఆసుపత్రికి వెళ్లలేకపోయారు.
ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు గురువారం మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Loading comments...

