Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ సీజేపీ నిరసన హింసపై దర్యాప్తు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:28 AM జాతీయంGeneral
ఢిల్లీ సీజేపీ నిరసన హింసపై దర్యాప్తు - Udayam
ఢిల్లీలో సీజేపీ నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వెనుక భారీ కుట్ర కోణం ఉందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టేందుకు క్రైం బ్రాంచ్ తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. జంతర్‌మంతర్‌ వద్ద మరోసారి నిరసనకు ప్రయత్నిస్తున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...