Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ రూపంలో మృత్యువు.. చిన్నారి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:35 AM ఖమ్మంGeneral
లారీ రూపంలో మృత్యువు.. చిన్నారి మృతి - Udayam
ఖమ్మం నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నతల్లి ఒడిలో ఉన్న మూడేళ్ల చిన్నారి లారీ కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సిగ్నల్ పడి బైకు కదులుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ హృదయవిదారక ఘటనతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...