వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఆటో ఎక్కుతున్న మహిళను వివాహేతర సంబంధం నేపథ్యంలో గోవిందు అనే వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
నిందితుడు గతంలో భార్యను హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

