వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో మహిళా అగ్రిప్రెన్యూర్ల పాత్ర కీలకమని, అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హైదరాబాద్‌లోని నార్మ్ పాలసీ పేపర్ స్పష్టం చేసింది.
గత దశాబ్దంలో మహిళల అగ్రి స్టార్టప్‌లు తగ్గుముఖం పట్టడానికి రుణాలు అందకపోవడమే కారణమని తెలిపింది. జిల్లా స్థాయిలో ఇంక్యుబేషన్ కేంద్రాలు, పూచీకత్తు లేని రుణాలు అందించాలని సూచించింది.
Comments
Loading comments...

