Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి కోసం తపన.. కష్టంలోనూ బాబి ఆసరా

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:23 AM ఖమ్మంGeneral
తల్లి కోసం తపన.. కష్టంలోనూ బాబి ఆసరా - Udayam
తండ్రి మృతి, అక్క ఆత్మహత్యతో తీవ్ర విషాదం నెలకొన్నా, మంచానపడిన కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఓ యువకుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పగలు కూలి పనులు, రాత్రి పూట పెట్రోల్ బంకులో పనిచేస్తూ తల్లికి సపర్యలు చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆ తల్లి కన్నీటిపర్యంతమవుతోంది.

Comments

G
Loading comments...