వార్తలకు తిరిగి వెళ్లండి
మంగపేటలోని పాలయిగూడెం ర్యాంపు సమీపంలోని మెయిన్ రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా సెంటర్ లైన్పై ఇసుక లోడింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక లోడింగ్ కోసం లారీలను రోడ్డు పక్కనే నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
వచ్చిపోయే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై ప్రశ్నించిన వారితో సిబ్బంది గొడవకు దిగుతున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

