వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నిమ్మబాయి గడ్డ వద్ద ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై వేసిన ఇసుక కుప్పను బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో వ్యక్తికి తల, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుపై ఇసుక, రాళ్లు తొలగించాలని పోలీసులు సూచించగా ఇంటి యజమాని సోదరి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
Comments
Loading comments...

