వార్తలకు తిరిగి వెళ్లండి

ఇతర భారతీయ భాషల గౌరవం, ప్రోత్సాహం, పరిరక్షణకు భంగం కలగకుండా హిందీ అభివృద్ధి చెందితేనే దానికి సార్థకత ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
హిందీ దివస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. భారత భాషా వైవిధ్యం, సాంస్కృతిక సంపద దేశానికి బలమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

