వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో అధికారులు స్పందించే వరకు వేచి చూడకుండా ఆటో డ్రైవర్లు రహదారిపై గుంతలను పూడ్చారు. ఆర్‌ఓబీ నిర్మాణ పనులతో రైల్వే గేటు మూసివేయడంతో తాడేపల్లిగూడెం వైపు వెళ్లే మార్గంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
సుబ్బరాజుపేట-సింగవరం-తాళ్లపాలెం మార్గంలోని గుంతలను ఆటో కార్మికులు పూడ్చారు. ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు వారు చేసిన చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

