Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై గుంపులుగా కోతులు.. ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:53 AM ఖమ్మంGeneral
రోడ్డుపై గుంపులుగా కోతులు.. ఇబ్బందులు - Udayam
పాలేరు పార్కు వద్ద ఖమ్మం–సూర్యాపేట రహదారిపై వందల సంఖ్యలో కోతులు గుంపులుగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలకు ఆటంకం కలగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కోతుల బెడదతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...