వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం పిరిడిలోని గోకుల్ కళాశాల సమీపంలో రోడ్డుపై కూలిన చెట్టును పోలీసులు తొలగించారు. ఉదయంలో రెండు రోజుల క్రితం 'రోడ్డుకు అడ్డంగా చెట్టు.. రాకపోకలకు ఇబ్బందులు' శీర్షికతో కథనం ప్రచురితమైంది.
దీనిపై స్పందించిన పట్టణ CI కె. నారాయణరావు, జేసీబీ సహాయంతో చెట్టును రోడ్డు పక్కకు తొలగించారు. దీంతో వాహనదారులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

