Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై చెత్తాచెదారం.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Follow Udayam on Google
madhu Aug 26, 2026 9:33 AM ములుగుGeneral
రోడ్డుపై చెత్తాచెదారం.. దుర్వాసనతో ప్రజల అవస్థలు - Udayam
ఏటూరునాగారం పట్టణంలో రోడ్డుపై చెత్తాచెదారం వేయడంతో దుర్వాసన వస్తోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ వార్డు సభ్యుడు హనుమంతు సోమవారం ప్రజావాణిలో అధికారులకు అర్జీ సమర్పించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...