Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డును బాగు చేసిన జనసేన కార్యకర్తలు

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 5:01 PM కామరెడ్డిGeneral
రోడ్డును బాగు చేసిన జనసేన కార్యకర్తలు - Udayam
లింగంపేట మండలం కోమటిపల్లి చౌరస్తా నుంచి ఐలాపూర్ గ్రామాల మధ్య రోడ్డును జనసేన కార్య కర్తలు బాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా చెడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేన కార్యకర్తలు మట్టి పోసి రోడ్డును బాగు చేశారు.

Comments

G
Loading comments...