Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి సార్

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 9:24 AM కామరెడ్డిGeneral
రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి సార్ - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కల్లాలి వెళ్లే చౌరస్తాలో రోడ్డు ధ్వంసం అయ్యింది. వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉంటుందని స్థానికుల చెప్పారు. గుంతలు ఏర్పడడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. వాహనదారులు నిత్యం ఈ రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగిస్తారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...