Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుకు మధ్యలో వాహనాలు పెట్టొద్దు: కుబీర్ ఎస్సై

Follow Udayam on Google
Naresh Oct 04, 2026 3:14 PM నిర్మల్తెలంగాణ
రోడ్డుకు మధ్యలో వాహనాలు పెట్టొద్దు: కుబీర్ ఎస్సై - Udayam
కుబీర్ మండలంలో రహదారులపై, దుకాణాల ముందు వాహనాలను నిలిపి రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని ఎస్సై కృష్ణారెడ్డి సూచించారు. రోడ్డుకు మధ్యలో వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వాహనదారులు నిర్ణీత పార్కింగ్ ప్రాంతాలను వినియోగించాలని కోరారు. దుకాణాల ముందు వాహనాలు నిలిపివేయడంతో ప్రజలు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...