వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయే నిరుపేదలకు న్యాయం చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు నష్టపరిహారం, పునరావాసం, ప్రత్యామ్నాయ ఇంటి స్థలం, పక్కా ఇళ్లు కల్పించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మండల అధ్యక్షుడు భవానీ శంకర్ మాట్లాడుతూ పేదల న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

