వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం స్థానిక రైల్వే స్టేషన్ నుంచి భగవాన్ పురం వైపు వెళ్లే రోడ్డు మార్గం పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. రోడ్డు విస్తీర్ణంలో భాగంగా పనులు ప్రారంభించి చిప్స్ రోడ్డుపై వేసి కొన్ని నెలలు గడుస్తున్నా పని పూర్తి కాలేదు.
ఈ రోడ్డుపై వెళ్లే విద్యార్థులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటారని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

