వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ మండలం బరంగేడ్గికి చెందిన రాచకొండ జ్ఞానేశ్వర్ ఈ నెల 8న భైరాపూర్ చౌరస్తా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
తండ్రిని కోల్పోయిన జ్ఞానేశ్వర్ చికిత్సకు అవసరమైన డబ్బులు లేక తల్లి సాయవ్వ ఆందోళన చెందుతోంది. తన కుమారుడిని ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.
Comments
Loading comments...

