వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండల కేంద్ర సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన లైన్మెన్ నర్సింహులు కుమారుడు సిద్దు 20 SDNR నుంచి BLNR స్కూటీపై వస్తుండగా శిల్పి రెస్టారెంట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

