Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 05, 2026 5:00 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, చిలమత్తూరు (మం) లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద గుర్తుతెలియని వాహనం వృద్ధ దంపతులను ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నన్నపల్లి రామచంద్ర రెడ్డి అతని భార్య ఆదిలక్ష్మిమ్మ క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మద్య మార్గంలో రామచంద్రారెడ్డి మృతి చెందాడు.చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...