వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి ఓటీజీ చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా లభ్యం కాలేదు. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

