Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 9:09 AM రాజన్న సిరిసిల్లGeneral
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి - Udayam
చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో శనివారం రాత్రి కారు అదుపుతప్పిన సంఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ప్రమాదంలో హసీనా (38) అనే మహిళ మృతి చెందగా, మృతురాలి భర్త సాదుల్లా ఆదివారం ఉదయం మృతి చెందాడు. కాగా, రాత్రి మరో మహిళ హసీనా మృతి చెందింది. భార్య భర్తలు ఇద్దరి తో పాటు మరో మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రుద్రంగిలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...