Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఒడిశా కార్మికుడి దుర్మరణం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:18 PM గుంటూరుGeneral
రోడ్డు ప్రమాదంలో ఒడిశా కార్మికుడి దుర్మరణం - Udayam
ప్రత్తిపాడు సమీపంలోని విశ్వనగర్ ఎదురుగా గల ఎన్‌హెచ్-16 సర్వీస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్తున్న క్యాటరింగ్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్ అతివేగమే దీనికి కారణమని తెలుస్తోంది.

Comments

G
Loading comments...