వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మంజునాథ్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపైకి పశువులు అకస్మాత్తుగా రావడంతో వాటిని తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది.
ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కారు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.
Comments
Loading comments...

