Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

Follow Udayam on Google
MLG Reporter Oct 05, 2026 12:06 PM ములుగుGeneral
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు - Udayam
వాజేడు మండలంలో ఆదివారం ద్విచక్ర వాహనం, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ప్రగళ్లపల్లికి చెందిన ఎస్.బుద్ధుడు, రాజేందర్ తీవ్రంగా గాయపడ్డారు. ఏటూరునాగారం నుంచి ప్రగళ్లపల్లికి వెళ్తున్న బైక్‌ను, వెంకటాపురం నుంచి వస్తున్న ఆటో ఢీకొంది. స్థానికులు క్షతగాత్రులను 108లో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...