వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామ శివారులో పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్సై డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ (22) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.రాకేష్ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

