Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం ఐదుగురికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 9:58 PM విశాఖపట్నంGeneral
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం ఐదుగురికి తీవ్ర గాయాలు - Udayam
స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుక్కవాని పాలెం టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...